అత్యాధునిక మల్లీ లేర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన DRDO
అమరావతి: అత్యాధునిక మల్లీ లేర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ(IADWS), ఇందులో అన్ని స్వదేశీ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (QRSAM), అడ్వాన్స్ డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణులు-పవర్ పుల్ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW) ఉన్న ఫస్ట్ ఫ్లయిట్ డిఫెన్స్ పరీక్షలను DRDO విజయవంతంగా నిర్వహించింది.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థను శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒడిశా తీరంలో పరీక్షించింది..భారతదేశపు ఎయిర్ స్పేస్ ను శత్రుదర్బుధంగా మార్చేందుకు DRDO అవిశ్రాంతంగా పనిచేస్తొంది..భవిష్యత్ లో మన పొరుగుదేశాలు ఒక వేళ మిసైల్స్,,డ్రోన్స్ తో దాడులకు తెగబడాలని చూస్తే,,ఇందుకు ధీటుగా మన ఎయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ ఎక్టివేట్ అవుతుంది..ఈ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్,శాస్త్రవేత్తలను,,సాయుధ దళాలను అభినందించారు.