స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉడి పోయిన టైరు-తప్పిన పెను ప్రమాదం
ముంబై: స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది..శుక్రవారం కాండ్లా నుంచి ముంబై విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం ముందు వైపు రెండు టైర్లల్లో ఒక టైర్ ఉడి రన్ వే పై పడిపోయింది..దింతో ప్రయాణికులు హడలిపోయారు..అయితే ఒక్క టైర్ తోనే విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది..టైర్ ఉడి పోవడంతో ముంబై ఎయిర్ పోర్టు ఆథారిటీ ఎమర్జన్సీ ల్యాండింగ్ ప్రోటోకాల్ పాటించింది..ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు..