DISTRICTS

ఇంటి పన్నులు చెల్లించని వారి ఇళ్లకు కుళాయి కనెక్షన్లు తొలగింపు

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వార్డ్ నెం: 37/2, రాం నగర్-2 సచివాలయం పరిధిలోని ఇంటి పన్నులకు సంబంధించిన ఈ దిగువ చూపిన 4 అసెస్ మెంట్ల యజమానులకు ఇంటి పన్ను చెల్లించవలెనని రెడ్ నోటీసులు జారీ చేసిననూ, ఇంటి పన్ను-కుళాయి పన్నులు చెల్లించని కారణంగా కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు శుక్రవారం కుళాయి కనెక్షన్ లను తొలగించారు.

1. అసెస్ మెంట్ నెం: 1031033647
యజమాని పేరు: ఫక్రున్నీసా బేగం
ఇంటి పన్ను: రూ. 85,346/- లు
ఏరియా: రాం నగర్

2. అసెస్ మెంట్ నెం: 1031033678
యజమాని పేరు: దండల రామ సుబ్బమ్మ
ఇంటి పన్ను: రూ. 51,937/- లు

3. అసెస్ మెంట్ నెం: 1031034374
యజమాని పేరు: తాతపూడి వర్ధన్
ఇంటి పన్ను: రూ. 66,203/- లు
కుళాయి పన్ను : రూ. 4,800/- లు
ఏరియా: మిలటరీ కాలని

4. అసెస్ మెంట్ నెం: 1031129965
యజమాని పేరు: తుమ్మల స్వాతి
ఇంటి పన్ను: రూ. 56,496/- లు
ఏరియా: రాం నగర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *