CRIMENATIONALOTHERSWORLD

భారత్ వాంటెడ్ టెర్రరిస్ట్ మొహమ్మద్ ఖాసిం గుజ్జర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు..

 గర్ మే గుస్ కే మారింగే
అమరావతి: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో భారత్ వాంటెడ్ టెర్రరిస్ట్ మొహమ్మద్ ఖాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్/సులేమాన్‌ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపినట్లు సమాచారం. రియాసి (జమ్ము-కాశ్మీర్) స్థానికుడైన ఇతనికి లష్కరే-తొయిబా ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఉగ్రవాద కార్యకలపాలు నిర్వహించేందుకు పీఓకేలో స్థిరపడ్డాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బతో,, పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK) లో తుడిచి పెట్టుకుని పోయిన ఉగ్రవాద శిబిరాలను తిరిగి ఏర్పాటు చేసే పని లష్కరే-తొయిబా ఉగ్రవాద సంస్థ అతనికి అప్పగించినట్లు కొన్న వార్త సంస్థలు పేర్కొన్నాయి. ఈ పని మీద బైక్ పై బిజీగా తిరుగుతున్న సల్మాన్/సులేమాన్‌ను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు మరో బైక్ పై వచ్చి,చాలా క్లోజ్ రేంజ్ లో కాల్పులు జరిపినట్లు వున్న వీడియోలో స్పష్టంగా కన్పిస్తొంది. భారత్ కు వ్యతిరేకంగా ఏ ఉగ్రవాద సంస్థ ఏర్పాట్లును చేపట్టినా? ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించినట్లు “గర్ మే గుస్ కే మారింగే” అనేది ఆర్దం ఇప్పుడు వీరికి అవుతొంది కదా?..  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *