ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టైబుల్ విడుదల చేసిన బోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నేడు (శుక్రవారం) ఇంటర్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది..2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి..2026 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి..ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూలు విడుదల చేసింది.


