AP&TGDEVOTIONALOTHERS

శ్రీవాణి, బ్రేక్ దర్శనాలకు,ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల వాయిదా

తిరుపతి: పరిపాలనా కారణాల వల్ల డిసెంబర్ 29, 30 మరియు 31  (వైకుంఠ ద్వార దర్శనం) తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం-శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయడం లేదని టీటీడీ తెలిపింది. ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తుందని,, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *