AP&TGNATIONAL

ఎదిగిన ఒదిగి వుండే పవన్ నైజం

అమరావతి: విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమైన సందర్బంగా విశాఖకు చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నేవీ నుంచి అధ్బుతమైన స్వాగతం లభించింది. రాష్ట్రపతి,,గవర్నర్, నేవీ ఉన్నత అధికారుల నుంచి లభించిన ఆదరణ చూసి గర్వపడకుండా తనకు తను ఒదిగి వున్న పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగేందకు అందరు ఆసక్తి కనబర్చారు.రాజకీయ నాయకుడు ఎదిగే కొద్ది ఒదిగి వుంటేనే మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అనేదుకు మన దేశంలో ఎన్నో ఉదాహరణలు…  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *