AP&TG

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి పున:ప్రారంభం అయిన ఇండిగో విమాన సర్వీసులు

అమరావతి: గత డిసెంబర్‌ 18వ తేదీ నుంచి రద్దు అయిన హైదరాబాద్‌ నుంచి తిరుపతి ఇండిగో సర్వీసులు శనివారం తిరిగి ప్రారంభం అయ్యాయి.ఇండిగొ సంస్థ తమ సర్వీసును పునఃప్రారంభించింది. హైదరాబాద్‌-తిరుపతి సర్వీసు మధ్యాహ్నం 2.25కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి తిరుపతికి 3.05 గంటలకు చేరుకుని 3.25 గంటలకు తిరిగి వెళ్లుతుంది. శనివారం హైదరాబాద్‌ నుంచి 3.05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఇండిగో విమానం రెండు గంటలు ఆలస్యంగా 5 గంటలకు చేరుకుని,, 5.25 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *