AP&TGCRIME

లంచం తీసుకుంటు పట్టుబడిన విద్యుత్ శాఖ ఇంజనీరు

హైదరాబాద్: నెలకు కనీసం రూ.లక్ష జీతం ఇతర అలవెన్సులు,,యువకుడే కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది..అయితే నీచనమైన కక్కుర్తి బుధ్దులు వదులుకులేక పోవడంతో,,ఉద్యోగానికే ఎసరు వచ్చింది.. విషయంలోకి వెళ్లితే….TGSPDCL వనపర్తి డివిజన్‌ గోపాల్‌పేట సెక్షన్ కరెంటు ఇంజినీర్(AAE) హర్షవర్ధన్ రెడ్డి,,వ్యవసాయానికి DTR  (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) మంజూరు చేయడానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు.. ముందుగా అందులో కొంత భాగం రూ.20వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..ఉన్నత చదువులు చదివిన వారు కూడా నిసిగ్గుగా అవినితికి పాల్పపడుతున్నారు.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *