సంఘర్షణ జీవితంలో ఒక బాగం అయిపొయింది- పవన్ కళ్యాణ్
అమరావతి: కోహినూర్ వజ్రం తీసుకుని వచ్చేందుకు మచీలిపట్నంలోని ఒక కుర్రొడి బాధ్యత అప్పగిస్తే ఏం జరుగుతుంది అనే కల్పనికతను జోడించి సినిమా చిత్రకరించడం జరిగిందని డిప్యూటి సీ.ఎం,,హరహరి వీరమల్లు కథనాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పారు..మంగళవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో అయన మాట్లాడారు.
