AP&TGMOVIESOTHERS

దర్శకుడు రాజ్‌ నిడుమోరును వివాహాం చేసుకున్న నటి సమంత

అమరావతి: కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌ లో గల లింగ భైరవి ఆలయంలో నటి సమంత,, ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడుమోరుతో సోమవారం వీరి వివాహం జరిగింది. దక్షిణాది సంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. ఉదయం నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి జరిగింది. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ శుభవార్తను సమంత ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు పెళ్లి ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, అభిమానులు సామ్‌-రాజ్‌ జంటకు శుభకాంక్షలు చెబుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *