విశ్లేషణ పేరుతో పనికి మాలిన ప్రచారం,కేసు నమోదుతో పరారీలో జర్నలిస్టు వాసుదేవన్?
హైదాబాద్: వార్తా విశ్లేషణల పేరుతో 99 టీవీలో ఇష్టారీతిన ప్రభుత్వంపై బుదర జల్లేలా జర్నలిస్టు పేరుతో పత్రి వాసుదేవన్ పిచ్చి కూతలు..• జగన్ ను అంతం చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారంటూ దిక్కుమాలిన విశ్లేషణ..• పనికిమాలిన వీడియోలను చూపిస్తూ జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విధంగా విశ్లేషణ..• వ్యూస్ కోసం, వైసీపీ మన్ననలు పొందడం కోసం హద్దులు దాటి తప్పు చేసిన వాసుదేవన్ అనే జర్నలిస్టు..• తన వద్ద ఇంటిలిజెన్స్ నివేదిక ఉందంటూ మితిమీరి వ్యాఖ్యలు చేసిన వాసుదేవన్..• జగన్ను హతమార్చడం ద్వారా దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు పన్నాగం అంటూ అర్థం పర్థం లేని ఎనాలసిస్..• వర్గాల మధ్య అనుమానాలు పెంచేలా…ఘర్షణలు సృష్టించేలా చేసిన విష ప్రచారంపై సీరియస్ అయిన పోలీసులు..• పత్రి వాసుదేవన్ విశ్లేషణపై కేసు నమోదు..విచారణకు రావాలని ఆంద్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం?..• ఏ ఆధారంతో విశ్లేషణలు చేశారు అనే విషయం తెలిపి,, ఆధారాలు చూపాలంటూ 41-A నోటీసులు..• నోటీసులివ్వడంతోనే పరారైన పత్రి వాసుదేవన్….విచారణకు వస్తాను అంటూ పరారీలో 99 టీవీ ఉద్యోగి..• దీంతో మొత్తం ఘటనపై పోలీసులకు వివరణ ఇచ్చుకున్న ఛానల్ యాజమాన్యం..• తమ ఉద్యోగి అయిన వాసుదేవన్,, కేసుకు సహకరించపోవడంతో,,పత్రి.వాసుదేవన్ ను తొలగించిన యాజమాన్యం?..• సీనియర్ జర్నలిస్టుగా వాళ్ల తప్పుడు ప్రచారాలకు, సొంత అభిప్రాయాలకు ఛానల్ ను వేదిక కానివ్వమని ప్రకటన..• ఛానల్ క్రెడిబిలిటీ ముఖ్యం అంటూ టెర్మినేషన్ లెటర్ పంపిన 99 టీవీ యాజమాన్యం..• కేసు విచారణలో భాగంగా గతంలో పత్రి చేసిన వీడియోలు, వాటి వెనుక కారణాలను విశ్లేషిస్తున్న పోలీసులు..• చట్టబద్దంగా శిక్షించడం ద్వారా…ఇలాంటి విపరీత విశ్లేషణలు,,ఆధారలు లేని స్టోరీలు చేసే వారికి చెక్ పెట్టేందుకు పోలీసుశాఖ తగిన ప్రయత్నాలు ప్రారంభంచింది.

