మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
అమరావతి: 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో వెనిజులా ప్రతిపక్ష రాజకీయ నాయకురాలు “మరియా కొరినా మచాడో” ఎంపికైనట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. మరియా కొరీనా,, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఈ పురస్కారానిక ఎంపిక చేసినట్లు తెలిపారు..ఈ అవార్డుకు మొత్తం 338 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 244 మంది వ్యక్తులు మరియు 94 సంస్థలు ఉన్నాయి.
రేపటి నుంచి ట్రంప్:- ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 7 దేశాల మధ్య యుద్దాలను అపివేశానంటూ అబద్దాలతో హోరేత్తించారు..అయినప్పటికి ఫలితం దక్కలేదు. మరి రేపటి నుంచి ట్రంప్ నొబెల్ కమిటీపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం మొదలు పెడతారా?