విధుల నుంచి రిటైర్ కానున్న ఐ.పి.ఎస్ ల జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి: విధుల నుంచి పలువురు IPSల రిటైర్మెంట్ జాబితాను రాష్ల్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జారీ చేశారు. 1990 బ్యాచ్ కు చెందిన అంజనీ కుమార్. 31.01.2026 సంవత్సరంలో పదవీ విరమణ..- 1991 బ్యాచ్ కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్. 30.06.2026 సంవత్సరంలో.. 1992 బ్యాచ్ కు చెందిన పి. సీతారామాంజనేయులు. 31.08.2026 సంవత్సరంలో.. 1992 బ్యాచ్ కు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. 30.04.2026 సంవత్సరంలో.. 1993 బ్యాచ్ కు చెందిన పీవీ సునీల్ కుమార్. 30.06.2026 సంవత్సరంలో..1994 బ్యాచ్ కు చెందిన ఎన్.బాలసుబ్రమణ్యం. 31.10.2026 సంవత్సరంలో..2005 బ్యాచ్ కు చెందిన జి.. పాల్ రాజు. 31.01.2026 సంవత్సరంలో..2015 బ్యాచ్ కు చెందిన కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి. 31.03.2026 సంవత్సరంలో పదవీ విరమణ చేయనున్నారు.

