AP&TGMOVIESOTHERS

సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశ్యంతో “మీట్ ది ప్రెస్”-పవన్ కళ్యాణ్

ఎ.ఎం రత్నం లాంటి నిర్మాత..

హైదాబాద్: సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశ్యంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను,,నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి…సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు అని పవన్ కళ్యాణ్ అన్నారు..సోమవారం హైదరాబాద్ లోని పార్క్ హైయత్ హోటల్ లో హరహరి వీరమల్లు చిత్రం ఈ నెల 24న విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఎ.ఎం రత్నం…సినిమాను నిర్మించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి…ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది..ఈ సినిమా క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది.. ఈ మూవీ కోసం నిర్మాత ఎదుర్కొన్న కష్టాలు చూసి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా,, నిర్మాత కనుమరుగు కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను అని అన్నారు..మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 24న అడియన్స్ ముందుకు రానుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *