మహా కుంభమేళాలో ఆగ్ని ప్రమాదం-ఎవరూ గాయపడలేదు-రవీంద్రకుమార్
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా చేపట్టిన మహాకుంభ్ లో ఎదొ ఒక రకంగా ఆలజడి సృష్టించేందుకు దేశంలోని కొన్ని శక్తులతో పాటు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తొంది..ఇలాంటి శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా యోగీ ప్రభుత్వం ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహారిస్తొంది..అయినప్పటికి మూడు రోజుల క్రిందట కొంత మంది యువకులు మహాకుంభమేళాపై బురద చల్లెందుకు కొన్ని బ్రోచర్స్,,ఫోటోలు ప్రదర్శిస్తు మైకుల్లో ప్రచారం చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన నాగాసాధువులు ఆగ్రహించి వారిని అక్కడి నుంచి తరిమి వేశారు..ఈ సంఘటన ఒక మచ్చుతునక మాత్రమే…శుక్రవారం నాటికి మహాకుంభ్ లో త్రివేణి సంగమంలో దాదాపు 7 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించారు..ఈ కత్రువు ఆప్రహతీంగా కొనసాగుతొంది..ప్రపంచ వ్యాపంగా మీడియా దృష్టిని ఆకర్షించాలంటే,,ఎదొ ఒక సంఘటన సృష్టించాలి..దేశంలోని ఒక మీడియా వర్గం ఇలాంటి సంఘటన కోసం ఎదురు చూస్తొంది..సోమవారం ఇలాంటి మీడియా చానల్స్,, పత్రికలు,,వెబ్ సైట్స్ లో పుంకాను పుంకాలుగా కథనలు వండివర్చేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తొంది..ఇలాంటి వర్గాలకు జరిగిన సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో వీరికి మసాల దొరక కుండా పోయింది..ఇలాంటి వారిని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెతికి మరి ఎరిపారేస్తుంది అనడంలో ఎలాంటి సందేహాం లేదు..ఎవరు ఎలాంటి ఆటంకాలు సృష్టించినా ? మహాకుంభ్ మహాశివరాత్రి వరకు అధ్భుతంగ కొనసాగుంది ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు…
అమరావతి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశానికి సమీపంలో సెక్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లోని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయి..రెండు గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించింది..మంటలు సమీపంలోని పలు గుడారాలకు వ్యాపించాయి..ఘటనా స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి..వెంటనే ఆప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు..ఘటనలో ఎవరూ గాయపడలేదని ప్రయాగ్‌రాజ్ డీఎం రవీంద్రకుమార్ స్పష్టం చేశారు..ప్రమాదం ఎలా జరిగింద అనే విషయంపై దర్యప్తు చేస్తున్నట్లు తెలుస్తొంది.