ఇంటింటా నెట్‌జీరో-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం-సీఎం చంద్రబాబు
అమరావతి: పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చి, గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు
Read More