20 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు చేసింది.వాటి వివరాలు ఇలా వున్నాయి..డా.గజరావు భూపాల్ (IPS 2008) సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్గా నియామకం & అదనంగా IG– స్పోర్ట్స్ & వెల్ఫేర్ ఇన్చార్జ్… అభిషేక్ మొహంతీ (IPS 2011) నార్కోటిక్స్ బ్యూరో DIG నుంచి విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ DIG గా బదిలీ..ఆర్. భాస్కరన్ (IPS 2012) CI సెల్ SP నుంచి DIG, CI సెల్– ఇంటెలిజెన్స్…జి.చందనా దీప్తి (IPS 2012) రైల్వేస్ SP/DIG నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్ & ట్రాఫిక్)…టి.అన్నపూర్ణ (IPS 2013)..విజిలెన్స్ SP నుంచి సైబరాబాద్ DCP (అడ్మిన్)…బి.కే. రాహుల్ హెగ్డే (IPS 2014) హైదరాబాద్ ట్రాఫిక్ DCP నుంచి ట్రాఫిక్–III DCP…కె.అపూర్వా రావు (IPS 2014) ఈస్ట్ జోన్ DCP నుంచి ఇంటెలిజెన్స్ SP…బాల స్వామి (IPS 2018) ఈస్ట్ జోన్ DCP నుంచి విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ SP…ఆర్. వెంకటేశ్వర్లు (IPS 2018) ట్రాఫిక్–III DCP నుంచి CID SP ఎస్.చైతన్య కుమార్ (IPS 2020) సౌత్ ఈస్ట్ జోన్ DCP నుంచి క్రైమ్స్ DCP, హైదరాబాద్…అవినాష్ కుమార్ (IPS 2021) అడిషనల్ SP (ఆపరేషన్స్), కొత్తగూడెం నుంచి ట్రాఫిక్–I DCP, హైదరాబాద్…కాజల్ (IPS 2021) ఉట్నూర్ ASP నుంచి ట్రాఫిక్–II DCP, హైదరాబాద్…శేషాద్రినిరెడ్డి (IPS 2021) జగిత్యాల అడిషనల్ SP నుంచి ట్రాఫిక్–II DCP, సైబరాబాద్…కంకనాల రాహుల్ రెడ్డి (IPS 2021) భువనగిరి ASP నుంచి ట్రాఫిక్–I DCP, మల్కాజ్గిరి…శివమ్ ఉపాధ్యాయ (IPS 2021) ములుగు అడిషనల్ SP నుంచి ట్రాఫిక్ DCP, ఫ్యూచర్ సిటీ.. శ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ.బాలకోటిలకు కూడా బదిలీ అయ్యారు.

