పవన్ విత్ జెన్ జీ..
అమరావతి: రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చూట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్.గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన పవన్ విత్ జెన్ జీ ఇంటరాక్షాన్ యువతి,యువకుల్లో వున్న సందేహాలను వారి నుంచి స్వీకరించి,అక్కడిక్కడ తనదైన శైలిలో సమాధానలు ఇచ్చారు.
Post Views: 11