జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా
అమరావతి: మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్లు:- 1.ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు..2.విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీలు:- 1. అమలాపురం: నల్లా శ్రీధర్..2. చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి..3. గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు..4. నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ..5. నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి..6.పెడన: శ్రీమతి మట్టా శివపావని..7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్..8.పుత్తూరు: డి. ఏలుమలై..9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి..10.సామర్లకోట: పిట్టా జానకి రామారావు..11.తెనాలి: తోటకూర వెంకట రమణారావు..12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి.

