AP&TG

వాగ్ధానలను ఆచరణ రూపంలోకి తీసుకుని వస్తున్న పవన్ కళ్యాణ్

అమరావతి: రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో చెసే వాగ్ధానలను ఆచరణ రూపంలోకి తీసుకుని వచ్చినప్పుడే,సదరు రాజకీయ నాయకుడికి విశ్వనీయత వస్తుంది.అలాంటి కోవడకు చెందిన వాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గంలో రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి తాను మాటల నాయకుడిని కాదు చేతల నాయకుడిని అని నిరూపించుకున్నాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *