Recent Posts

Zippu బాబాకు గుడ్డు,కాకార కాయకు తేడా తెలియదు-ఆనం

చర్యలు ఎక్కడా..

నెల్లూరు: అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎప్పుడు వెనకడదని,,ఇటీవల జరిగిన అసెంబ్లీని కనీసం 3-4 రోజులు పెట్టమని అడిగితే ఒక రోజు నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో దిని వల్ల ప్రజల సమస్యలపై చర్చ జరిగే అవకాశం వుండదని భావించి టీడీపీ సమావేశాలను Boycott  చేయం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి తెలిపారు..ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ గతంలో జగన్ ప్రేతిపక్షంలో మూడు సంవత్సరాలు పాటు అసెంబ్లీకి రాకుండా పారిపోయిన కాలాన్ని గుర్తుచేస్తూ,,మంత్రి అనిల్ అవగాహన రాహిత్యాని ఎద్దేవా చేశారు..మంత్రి అనిల్ కుమార్ ను zippu బాబా అని సంబోధిస్తూ వెంటకారంగా వ్యాఖ్యనాలు చేశారు..

Spread the love