Recent Posts

వైటీ నాయుడు మృతి టీడీపీకి తీరని లోటు-టీడీపీ

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైటీ నాయుడు మృతి టీడీపీకి తీరని లోటు అని,ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న, ఎవరు ఆయనకి ఫోన్ చేసినా, ఆయనకు ఎవరు ఫోన్ చేసినా, పార్టీ గురించే అడిగేవారని టీడీపీ నేతలు రవిచంద్ర,అజీజ్ అన్నారు..మంగళవారం అయన భౌతికకాయానికి నివాళి అర్పించిన సందర్బంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ వైటీ నాయుడు మరణం తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నేత లేని లోటు కన్పిస్తుందని,,వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు..

Spread the love