Recent Posts

హనుమాన్ శోభాయాత్రను ముందు నడిపిన మహిళలు-శ్రీనివాసులు

నెల్లూరు: నగరంలోని హనుమాన్ శోభాయాత్రను ముందు నడిపిన మహిళలకు అభినందనలు అని,,హిందు బంధువులు హనుమాన్ భక్తి గురించి తెలుసుకొవాల్సి అవసరం ఎంతైన వుందని హిందు చైతన్య వేదిక ప్రముఖ్ శ్రీనివాసులు అన్నారు..ఆదివారం నగరంలో శబరి శ్రీరామా క్షేత్రం నుంచి నవాబుపేట ఆర్.ఎస్.ఆర్ హైస్కూల్ వరకు నిర్వహించిన సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు..

Spread the love
error: Content is protected !!