Recent Posts

పోలీసు సిబ్బంది చురుగ్గా వ్యవహరించడంతో-జిల్లాలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గింది-ఎస్పీ

నెల్లూరు: జిల్లాలో 2020వ సంవత్సరంతో పోల్చుకుంటే 2021లో 31.72 శాతం క్రైమ్ రేటు తగ్గిందని,,అలాగే 0 FIR కేసులు 9 నమోదు కావడం జరిగిందని జిల్లా ఎస్పీ విజయరావు చెప్పారు. గురువారం పేరేడ్ గ్రౌండ్స్ లోని ఉమేశ్ చంద్ర సమావేశ మందిరంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం వివరాలను అయన మీడియాకు వివరిస్తు,,దిశ యాప్ డౌన్ లోడ్స్,.స్పందన ప్రొగ్రామ్ లో 1566 వచ్చాయి,,ఇందులో 266 కేసులపై FIR నమోదు చేయడం జరిగిందన్నారు.అలాగే 92% స్పందన పీటిషన్స్ వారంలోపే పరిష్కరించడం జరిగిందన్నారు.

Spread the love
error: Content is protected !!