Recent Posts

“ఆచార్య” చివరి వరకు పట్టు ఎందుకు కొనసాగించలేదు??

హైదరాబాద్:- “ఆచార్య” మోగాస్థార్ చిరంజీవి,మోగాపవర్ స్థార్ రామ్ చరణల క్యారక్టర్స్ ను కలపి డైరెక్ట్ చేసిన కొరాటల.శివ,,ఎందుకో తన సహాజ శైలికి భిన్నంగా కథనం నడిపాడు అన్పిస్తుంది???.. సినీమా మూల కథ..అడవుల్లో సహాజ సంపాదను దొచుకునేందుకు సిద్దంగా వున్న కార్పొరేట్ శక్తుల ఆరాచకలను ఎదుర్కొవడం అనే కథంశంపై చిత్రం నడుస్తుంది..తొలి భాగంలో చిరంజీవి పాత్ర గంభీరంగా పట్టు సడల కుండా నడిచింది..ఇంటర్ వెల్ కి సిద్దా పాత్రలో చరణ్ క్యారక్ట్ ను కొరాటల ప్లాష్ చేశాడు..అయితే అక్కడ నుంచి చిరంజీవి,చరణ్ ల పాత్రలను సమానంగా నడిపేందుకు దర్శకుడు దాదాపు విఫలం అయ్యాడు అన్పించింది?..ఎందుకంటే మార్కెట్ లో చిరంజీవికి,చరణ్ లకు వున్న క్రేజ్ అటువంటిది..కథకు అవసరమైన క్యారక్ట్ కోసం కాకుండా,హిరోల ఇమేజ్ తగ్గటు క్యారక్టర్స్ ను చిత్రంలో చూపించేందుకు అన్ని రకాల ఆవకాశలను కొరాటల ఉపయోగించినప్పటికి,,సెకండ్ ఆఫ్ లో కథ తేలిపోయింది..ఒకడే వంద మందిని చంపడం అనే రోటిన్ కథశం,,ఇక్కడ బోర్ కొట్టింది..అలాగే సెకండ్ పార్ట్ లో కూడా చిరంజీవే కథను చివరి వరకు నడిపించాడు..దింతో సినిమా,,, ప్రేక్షకులు ఆంచానలను అందుకోలేక పోయింది..చిత్రంలో అవసరమైన సందర్బంలో పాటలు బాగానే ఆకట్టుకున్నాయి..మైనింగ్ ప్రాంతంలోకి వెళ్లిన సందర్బంలో చిరంజీవి ,చరణ్ లు,,విలన్స్ ను చంపే సమయంలో చూపించిన కామెడీ(అవసరమా) విసుగు పుట్టించింది..అలాగే ఫైట్స్ సన్నివేశాల్లో డెన్సీటీ కన్పించింది..అయితే అంత ఘోరమైన దెబ్బలు తిన్నవాళ్లు సైతం చొక్క నలగకుండా లేచి నిలబడడం చూస్తుంటే,,ఔరా కొరాటల అన్పించక మానదు..?..చరణ్ పాత్ర ముగిసిపోవడం అనే ట్వీస్ట్,,ఎందుకో సినిమాకు అంత బలం ఇవ్వలేక పోయింది..చిరంజీవి డ్యాన్స్ ల విషయంలో ఎక్కడ తగ్గలేదు,,చరణ్ తో పోటీ పడి మరి తన స్టైల్ ను ఒక మెట్టు పైనే వుండే విధంగా చేశాడు…కుటుంబంతో కలసి చూడ తగ్గిన సినిమా అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు…మరి సినిమా సూపర్ హిట్,,డూపర్ హిట్ అని అంటే “ఆచార్య యావరేజ్ చిత్రంగా మిగిలిపోతుంది”..??

అభిప్రాయం:- పాస్ట్ ఆప్ లో ఆచార్య (చిరంజీవి)తో నడిపించి,,సెకండ్ ఆప్ లో సిద్దా (చరణ్)ను చివరి వరకు (చంపకుడా) కొనసాగించి,,కథను అద్భుతంగా ముగించి వుండవచ్చు…అలాగే,, విలన్ క్యారక్టర్లకు గుణపాఠం చెప్పెందుకు,,, ప్రత్యక్షంగా హెవీ ఫైట్లు,,నరకడలు,,చంపుకోవడాలు లేకుండా అంతే శిక్షను పరోక్షంగా చూపించి వుంటే సినిమా “మరో రేంజ్” లో వుండి వుండేది,,అనేది నా అభిప్రాయం..   

సినిమా లైన్:- ఆలయ పట్టణంగా పిలువబడే ధర్మస్థలి,,బసవ (సోనుసూద్) ఆక్రమణలో ఉంటుంది. బసవ తన గ్యాంగ్ తో కలిసి ఆ నగరం (ప్రాంతంను) అరాచకాలతో నడిపిస్తూ ఉంటాడు..పాదఘట్టంలో ఉండే ఆయుర్వేద నిపుణులు కూడా బసవ అరాచకాలకు బలవుతుంటారు..అప్పుడే ధర్మస్థలి,,పాదఘట్టం ప్రజలను కాపాడటానికి ఆచార్య (చిరంజీవి),, సిద్ధ (రామ్ చరణ్) రంగంలోకి దిగుతారు..ఫ్లాష్ బ్యాక్ మాఫియా,, మైనింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది.. వీరిద్దరూ కలిసి ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలను ఏ విధంగా ఆడ్డుకున్నారు.? బసవ పై వీరిద్దరూ విజయం సాధించారా? అసలు సిద్ధ,,ఆచార్య మధ్య బంధం ఏంటి ? సినిమా చూడాలి..
సంగీతం:- మణి శర్మ,,సినిమాటోగ్రఫీ:-తిరు నిర్మాతలు:-రామ్ చరణ్,, కొరటాల శివ దర్శకత్వం:-కొరటాల శివ,,, బ్యానర్లు:-కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్…

Spread the love
error: Content is protected !!