Recent Posts

ప్రజలకు మేలు చేసేందుకు ఏవరు పార్టీని పెట్టిన స్వాగతిస్తా-పవన్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందాలంటే,రాజకీయాల్లోకి కొత్త పార్టీలు పార్టీ రావల్సివుందని జనసేనాని పవన్ కళ్యాణ్‌ అన్నారు..తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతమని,,తాను 2007 నుంచి రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు..తెలంగాణ ఉద్యమ గడ్డ అని,,కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు..జనసేన తరఫున వారిని గుర్తించి మద్దతిచ్చామని చెప్పారు..పార్టీ నిర్మాణం చాలా కష్టమని,,వేల కొట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహరమన్నారు..అయిన తాను కష్టపడి పార్టీని నిర్మించడం జరిగిందన్నారు..నేను పగటికలలు కనే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు..రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని కోరారు పవన్..గురువారం (నేటి) సాయంత్రం వైఎస్‌ షర్మిల కొత్త పార్టీని ప్రకటించనున్న సంగతి విదితమే..

Spread the love