Recent Posts

సోమశిల డ్యాం దెబ్బతింటే పట్టించుకోని జిల్లా మంత్రి పోలవరం ప్రాజెక్టు గురించి ? ఆనం

నెల్లూరు:  సోమశిల డ్యాం దెబ్బతింటే పట్టించుకోని జిల్లా మంత్రి అనిల్ కుమార్,,పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లడడం హస్యస్పదంగా వుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి ఎద్దేవా చేశారు..శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..ఇటీవల కాలంలో వరదలకు సోమశిల ప్రాజెక్టు దిగువ భాగం దెబ్బతిన్నదని,,6 నెలెల క్రితం నిపుణుల కమిటీ 120-180 cores తో మరమత్తులు తక్షణం అవసరం అనీ లేకుంటే ప్రాజెక్ట్ కే ప్రమాదం అనీ నివేదిక అందజేసిందన్నారు..

Spread the love