Recent Posts

భారత్ లో చట్టాలకు అనుగుణంగా పనిచేస్తాం-పిచాయ్

అమరావతి: సోష‌ల్ మీడియాలో విచ్చలవిడగా వస్తున్న డిజిట‌ల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు భార‌త ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌ను తీసుకొచ్చింది..కేంద్రం తీసుకుని వచ్చిన చ‌ట్టాల ప్ర‌కారం దేశ సార్వ‌భౌమ‌త్వానికి,,ర‌క్ష‌ణ‌కు భంగం క‌లిగించే విధంగా పోస్టులు పెడితే,,సదరు వ్యక్తుల వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల్సి ఉంటుంది..  ఈ చ‌ట్టం బుధ‌వారం నుంచి అమ‌లులోకి వ‌చ్చింది..ఈ చ‌ట్టాల‌ను గౌర‌విస్తామ‌ని,,ఏ దేశంలో కార్య‌క‌లాపాలు సాగించినా,,అక్క‌డి స్థానిక చ‌ట్టాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తామ‌ని గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ పేర్కోన్నారు..భార‌త్‌లో స్వేచ్చాయుత ఇంట‌ర్‌నెట్ సుదీర్ఘ‌కాలంగా వ‌స్తున్న సంప్రదాయం అని,, ప్ర‌పంచంలో ఏ నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌తో అయినా క‌లిసి ప‌నిచేస్తామ‌ని,,పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని పిచాయ్ పేర్కోన్నారు. 

Spread the love