Recent Posts

అంగన్ వాడీల సత్తా ఏమిటో ప్రభుత్వంకు తెలియచేస్తాం

నెల్లూరు: అంగన్ వాడీలను బలోపేతం చేస్తామంటు,అంగన్ వాడీ వ్యవస్థకే ముప్పుతెచ్చే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ172ను వెంటనే రద్దు చేయాలని,లేదంటే ఉద్యమాలు తప్పవని అంగ్ వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు అన్నపూర్ణమ్మ,సుజాతలు హెచ్చరించారు..మంగళవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు..

Spread the love