Recent Posts

పార్టీ కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం-బీజెపీ

అమరావతి: ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాధకరంమని,పార్టీ కార్యాలయలపైన ఇలాంటి దుశ్చర్యలను అంధ్రప్రదేశ్ బీజెపీ తీవ్రంగా ఖండిస్తుందని ఏ.పి బీజెపీ అధ్యక్షడు సోమువీర్రాజు అన్నారు.ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై వై.ఎస్ జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి,ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఏ.పి బీజెపీ డిమాండ్ చేస్తుందన్నారు.

Spread the love
error: Content is protected !!