Recent Posts

నిబంధనలకు వ్యతిరేకంగా రావుస్ కాలేజ్ పరీక్ష ఫీజు వసూలు చేయడంను వ్యతిరేకిస్తున్నాం-ABVP

నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని రావుస్ డిగ్రీ కళాశాల,యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్ష ఫీజు వసూలు చేయడంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని ABVP జయంత్,రాజశేఖర్ లు చెప్పారు..మంగళవారం రావుస్ కళాశాలల్లో,యూనివర్సిటీ నిబంధనల ప్రకారం 4వ సెమిస్టర్ పరీక్షా ఫీజు 700 కాగా 1700,,6వ సెమిస్టర్ ఫీజు 1200 కాగా 2500 కట్టించుకుంటూ రక్తాన్ని పీల్చే జలగలలాగా విద్యార్థుల వద్ద డబ్బు వసూలు చేయడంపై మండిపడ్డారు.రావూస్ కాలేజ్ విధానలకు వ్యతిరేకంగా కాలేజ్ అవరణంలోనే ఏబీవీపీ ధర్నానిర్వహించింది..సమాచారం అందుకున్న బీ.సి వెల్ఫేర్ అధికారి వెంకటశేషయ్య అక్కడి చేరుకుని రావూస్ కాలేజ్ డైరెక్టర్ సాకేత్ లో మాట్లాడారు..ఈ కార్యక్రమంలో రాజశేఖర్, జయంత్, సాయికృష్ణ , తరుణ్, బాలాజీ, సత్య, సంతోష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love