Recent Posts

కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూను తీసివేస్తున్నాం-మంత్రి ఆర్.అశోక్

అమరావతి: కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూను వెంటనే తీసివేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ పేర్కొన్నారు..కరోనా కేసులు మళ్లీ పెరిగినా లేదా ఆస్పత్రుల్లో చేరే కొవిడ్ పేషెంట్ల సంఖ్య ఎక్కువైనా వీకెండ్ కర్ఫ్యూను తిరిగి విధిస్తామన్నారు..రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది..

Spread the love
error: Content is protected !!