Recent Posts

వాల్టా చట్టంకు తూట్లు పొడిచి ఇసుకను సరిహాద్దులు దాటిస్తున్నారు

నెల్లూరు: ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రకృతి సహజ వనరు అయిన ఇసుక, ఇప్పుడు అందని ద్రాక్ష పండులా తయారైందని,,స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేని ఇసుక సరిహద్దులు దాటి పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మండిపడ్డారు..బుధవారం అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులతో కలసి ధర్నా నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లడారు..ఈకార్యక్రమంలో జనసైనికులు,బీజెపీ కార్యకర్తలు పాల్గొన్నారు..

Spread the love