Recent Posts

ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో 5జీ స్పీడ్‌‌‌‌‌‌‌‌ సెకెన్‌‌‌‌‌‌‌‌కు 3.7 జీబీ-వొడాఫోన్ ఐడియా(వీ)

అమరావతి: వొడాఫోన్ ఐడియా (V) పుణేలో 5G ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించింది.. తమ నెట్​వర్క్​ 5G ట్రయల్స్​లో సెకెన్‌‌‌‌‌‌‌‌కు 3.7 Gb స్పీడ్‌‌‌‌‌‌‌‌ను అందుకుందని ప్రకటించింది..ఇప్పటి వరకు దేశంలోని ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే స్పీడ్ ఇదే ఎక్కువని తెలిపింది.దేశంలో 5G నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ను చేపట్టేందుకు వొడాఫోన్ ఐడియాకు 26 గిగాహెర్ట్‌‌‌‌ (Ghz‌‌‌‌‌‌‌‌‌) ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌‌‌‌‌‌‌‌,,3.5 జీహెచ్‌‌‌‌‌‌‌‌జెడ్‌‌‌‌‌‌‌‌ స్పెక్ట్రమ్‌‌‌‌‌‌‌‌ బ్యాండ్‌‌‌‌‌‌‌‌ను డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DOT‌‌‌‌‌‌‌ ) కేటాయించింది. ‘పుణేలోని క్లౌడ్ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అండ్ రేడియో యాక్సెస్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ వంటి ఫెసిలిటీస్ ఉన్న ల్యాబ్‌‌‌‌‌‌‌‌లో 5G ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ను జరిపాం. ఈ ట్రయల్‌‌‌‌‌‌‌‌లో మ్యాక్సిమమ్‌‌‌‌‌‌‌‌  స్పీడ్‌‌‌‌‌‌‌‌ సెకెనుకు 3.7 Gb అందుకున్నాం’ అని వొడాఫోన్ ఐడియా ఓ ప్రకటనలో పేర్కొంది. 5G ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో సెకెన్‌‌‌‌‌‌‌‌కు ఒక 1 Gb స్పీడ్‌‌‌‌‌‌‌‌ను అందుకున్నామని Jio, Airtel‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ సంవత్సరం జులైలో ప్రకటించాయి.

Spread the love