Recent Posts

స్పందన కార్యక్రమంకు వచ్చే ప్రజలకు వ్యాక్సీనేషన్

నెల్లూరు: స్పందన కార్యక్రమంకు వచ్చే ప్రజలకు వ్యాక్సీనేషన్ అందించేలా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తుంది.కొన్ని నెలలుగా కరోనా కారణంగా అగిపోయిన స్పందన(ప్రజా విజ్ఞప్తుల దినం)కార్యక్రమం గత సోమవారం నుంచి ప్రారంభమైంది..గత వారం దాదాపు 15 మంది వ్యాక్సీనేషన్ చేయించుకున్నారు.డాక్టరు విశ్వంభరీ మాట్లాడుతూ 18 సం..పైబడిన వారికి కూడా కొవిగ్జన్,కొవిడ్ షీల్డ్ వ్యాక్సీన్స్ లు స్పందన కార్యక్రమం కోసం వచ్చే ప్రజలకు వేస్తున్నమని తెలిపారు.

Spread the love