Recent Posts

త్రిశంక స్వర్గంలో తాజా మాజీ GGH సూపరింటెండెంట్ ?

నెల్లూరు: మహిళ హౌస్ సర్జన్ ను ఫోన్ లో లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన సోషల్ మీడియాలో వెలుగు చూడడంతో,బదలీ వేటుకు గురి అయిన మాజీ GGH సూపరింటెండెంట్ డాక్టరు జెన్న.ప్రభాకర్ కు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ చేసినట్లు విశ్వనీయ సమాచారం..విచారణ నివేదిక అందుకున్న అనంతరం ప్రభుత్వం ప్రభాకర్ ను తొలుత తిరుపతిలోని వెంకటేశ్వర వైద్య కళాశాలకు ప్రొఫసర్ గా బదలీ చేసింది..అక్కడ విధుల్లో చేరేందుకు వెళ్లిన ప్రభాకర్ కు చుక్కెదురైంది..దింతో కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో చేరేందుకు ప్రభాకర్ ప్రయత్నించగా అక్కడ కూడా వీలు కాలేదు..దింతో ప్రస్తుతం తాజా మాజీ GGH సూపరింటెండెంట్ డాక్టరు జెన్న.ప్రభాకర్ పరిస్థితి త్రిశంక స్వర్గంలో వున్నదా??

Spread the love