Recent Posts

రోడ్డు ప్రమాదంలో గిరిజన మహిళ మృతి-పోలీసులు న్యాయం చేస్తామంటున్నారు,నిజమేనా ? కుమారుడు

నెల్లూరు: పొట్టకూటి కోసం కూలి రోడ్డుపై నడుకొంటూ వెళుతున్నపనులకెళుతూన్నఓ గిరిజన మహిళను ఆటో మృత్యువు రూపంలో వచ్చి కబళించింది..ఈ ఘటన ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలో వెలుగు చూసింది..మృతురాలి కుమారుడు,స్థానికుల కథనం మేరకు నరసాపురం గ్రామానికి చెందిన కౌరగిరి లలితమ్మ(35) కూలి నాలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించించేది..ఈ నేపథ్యంలో జులై 6వ తేదీన కూలిపనుల కోసం ఉదయం రోడ్డుపక్కన నడిచి వెళుతుండగా ఆటో వెనుకనుంచి వేగంగా వచ్చి ఢీకొంది..ఈ సంఘటనలో లలితమ్మకు తీవ్ర గాయాలైనాయి..గాయాలపాలైన లలితమ్మను ఆటో డ్రైవర్ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించి,,రోడ్డు మీద పడి ఉంటే తీసుకోచినట్లు చెప్పి పరారయ్యాడు..లలితమ్మ చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందింది..మరుసటి రోజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు.కుటుంబ సభ్యలు మృతదేహాన్ని తమ గ్రామంలోరోడ్డుపై  ఉంచి తమకు న్యాయం కావాలని ధర్నా నిర్వహించారు..సమాచారం అందుకున్న ఇందుకూరుపేట ఎస్.ఐ నరేష్ సంఘటన స్థలంకు చేరుకుని,బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు..

Spread the love