Recent Posts

మహిళ హౌస్ సర్జన్ కేసులో సూపరింటెండెంట్ పై బదలీ వేటు

బాధ్యతలు చేపట్టిన రాధకృష్ణరాజు..

నెల్లూరు: మహిళ హౌస్ సర్జన్ కేసులో సూపరింటెండెంట్ జెన్న.ప్రభాకర్ పై శనివారం బదలీ వేటు పడింది..ప్రభాకర్ ను తిరుపతి వెంకటేశ్వర్ల మెడికల్ కాలేజ్ సివిల్ సర్జన్ ప్రోఫసర్ గా బదలీ చేశారు..ఈ స్థానంలో నెల్లూరు GGHలోనే సైక్రియటిస్ట్ గా పనిచేస్తున్న డాక్టరు.సి.రాధకృష్ణరాజుకు సూపరింటెండెంట్ గా పూర్తి ఆదనపు బాధ్యతలు అప్పగిస్తు G.O.Rt No: 717 ప్రిన్సిపాల్ సెక్రటరీ M.రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు..ఉత్తర్వులు అందిన వెంటనే డాక్టరు రాధకృష్ణరాజు బాధ్యతలు స్వీకరించారు..

Spread the love