Recent Posts

దాడులు చేస్తుంటే ఉరుకునేది లేదు-తగిన విధంగా బుద్ది చేప్పేందుకు సిద్దం-అజీజ్||Nellore news

నెల్లూరు: రాష్ట్రంలో సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు పాల్పపడుతున్నరని,దాడులు చేస్తుంటే తగిన విధంగా బుద్ది చేప్పేందుకు తాము కూడా సిద్దంగా వున్నమని టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షడు అజీజ్ హెచ్చరించారు.మంగళవారం వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడులు చేసేందుకు ప్రయత్నించారంటూ ధర్నాకు దిగిన సందర్బంలో అయన మాట్లాడారు..

Spread the love
error: Content is protected !!