అమరావతి: అనంతపురం పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం చెక్కలు మాయమయ్యాయి..2021 ఆగస్టులో సెంట్ తయారీ పరిశ్రమలో అక్రమంగా నిల్వఉంచిన 188 సంచుల శ్రీగంధం చెక్కలు,, ఆయిల్‌ను సీజ్ చేసి, పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో నిల్వ ఉంచారు..వీటిలో 92 సంచుల శ్రీ గంధం చెక్కలు,,6 కిలోల శ్రీగంధం ఆయిల్ దొంగలించారు..ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించగా చోరీ విషయం బయటపడింది..ఈ సంఘటనపై అధికారులు విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం?
అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం చెక్కలు మాయం
