Recent Posts

మరో రెండు వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగించిన ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న కర్ఫ్యూను పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు..కరోనా వైరస్ వ్యాప్తీ తగ్గేందుకు కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు..ఉన్నతధికారులతో సీ.ఎం సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్రం ప్రభుత్వం కర్ఫ్యూను మరో  రెండు వారాల పాటు పొడిగించారు…గ్రామీణ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు..ఇందుకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా  వినియోగించుకోవాలన్నారు..కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే,,ఆనాధలై వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు..

Spread the love