Recent Posts

పెయింట్స్ గౌడౌన్ లో అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం

నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని నారాయణ ఆసుపత్రి దగ్గరలో వున్న PND ఇండ్రీస్టియల్ సప్లయర్స్ పెయింట్స్ గౌడౌన్ లో బుధవారం సాయంత్రం కరెంట్ షార్ట్ సర్కూల్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..సంస్థ ఓనర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇటీవలే వ్యాపారం ప్రారంభించమని,అగ్ని ప్రమాదం కారణంగా గౌడౌన్ లో వున్న సరుకులో దాదాపు 50 శాతం వరకు అగ్నికి అహుతి అయిందన్నారు..లక్షల్లో ఆస్తి నష్టం సంభవించదని చెప్పారు..

Spread the love