నెల్లూరు: నారాయణ విద్యాసంస్దలతో సంబంధం లేని మాజీ మంత్రి నారాయణను రాజకీయంగా కక్ష్యసాధించేందుకు ఆక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని,,న్యాయస్థానం స్వతరంగా స్పందించడంతో న్యాయం జరిగిందని టీడీపీ నెల్లూరుపార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జీ అజీజ్ అన్నారు.బుదవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..