Recent Posts

జర్నలిస్ట్ క్రికేట్ టోర్నీ ట్రోఫిని అవిష్కరించిన కలెక్టర్,జె.సిలు

నెల్లూరు: నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారి ఆధ్వర్వంలో ఈ నెల 17 నుంచి 19వ తేది వరకు నగరంలోని ఏ.సి స్టేడియంలో నిర్వహించనున్న క్రికేట్ టోర్నీ ట్రోఫిని,జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,జిల్లా సంయుక్త కలెక్టర్లు హరేందర్ ప్రసాద్( రెవెన్యూ), గణేష్ కుమార్( అభివృద్ధి), మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ లు శుక్రవారం తిక్కన భవన్ లో అవిష్కరించారు.

Spread the love
error: Content is protected !!