Recent Posts

తెలుగుదేశంపార్టీవీ దిగజారుడు రాజకీయాలు-జడ్పీ చైర్మన్ & జడ్పీటీసిలు

నెల్లూరు: విజయవాడలో ఒక మహిళకు జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ,జడ్పీటీసీ సభ్యులు విమర్శించారు..అదివారం జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు..

Spread the love
error: Content is protected !!