Recent Posts

గుడ్‌బై చెప్పిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ టీటీడీపీకి గుడ్‌బై చెప్పారు..టీటీడీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన అయన తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబుకు పంపారు..తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం కావ్వాలనే తలంపుతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు..రమణ, టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్న అనంతరం గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు..

Spread the love