Recent Posts

BS6 ప్రమాణాలతో మార్కెట్ లోకి టాటా టియాగో XTA కొత్త కారు

అమరావతి: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త కార్లను విడుదల చేసినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. భారత మార్కెట్‌లో టాటా టియాగో XTA వేరియంట్ కొత్త కార్లను ప్రవేశపెట్టినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది..ఢిల్లీ ఎక్స్‌ షోరూంలో టాటా టియాగో XTA వేరియంట్ కొత్త కారు ప్రారంభ ధర రూ.5.99 లక్షలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. BS6 ప్రమాణాలతో టాటా టియాగో XTA కొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది..

Spread the love