హైదరాబాద్: కానున్నాయి..శనివారం SA 2 పరీక్షలు ముగిశాక రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు మొదలవుతాయని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది..ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్ధులకు సెలవులు ఉంటాయని పేర్కొన్నారు..అలాగే ఆదివారం నుంచి 10వ తరగతి విద్యార్థులకు రివిజన్ తరగతులు ప్రారంభించాలని,,ప్రతి రోజు ఒక టీచర్ స్కూల్ కు హాజరై పదో తరగతి విద్యార్ధులకు రివిజన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది..
రేపటి నుంచి పాఠశాలకు వేసవి సెలవులు ప్రారంభం
