Recent Posts

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో తగ్గిన శ్రీవారి దర్శనాలు

తిరుపతి: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తిరుమల శ్రీవారి దర్శనాల పైన పడింది..స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది..ఇటీవల ఒక లక్ష.05 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు..ప్రస్తుతం భక్తులు సంఖ్య 5 వేలు కూడా దాటడం లేదు..లాక్ డౌన్ కారణంగా మంగళవారం నాడు స్వామివారిని అత్యల్పంగా 2262 మంది భక్తులు దర్శించుకున్నారు..మూడున్నర లక్షల లడ్డు ప్రసాదాల విక్రయాల నుంచి 10 వేలకు లడ్డు ప్రసాదం విక్రయాలు తగ్గిపోయాయి..లక్షమందికి పైగా అన్నప్రసాద సౌకర్యం కల్పించే అన్నప్రసాదం సముదాయంలో ప్రస్తుతం భక్తుల భోజనాలు పది వేలు కూడా మించడం లేదు..

Spread the love